ఇబ్బందులు కలిగితే ఊరుకోము

ఇబ్బందులు కలిగితే ఊరుకోము

RR: వినాయక చవితి వస్తుందని తెలిసి అధికారులు, ప్రభుత్వం సదుపాయాలు చేయకుండా హిందు పండుగలను చిన్నచూపు చూస్తున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈరోజు వారు మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతులు,చెట్ల కొమ్మలు, ఎలక్ట్రిక్ వైర్లు తొలగించడం, నిమజ్జనానికి మార్గం సుగమం చేయడం అవసరమన్నారు. భక్తులకు ఇబ్బందులు కలిగితే ఊరుకోమని హెచ్చరించారు.