సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన వీసీ

సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన వీసీ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌ను యూనివర్సిటీ బీసీ ఆచార్య శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఆడిటోరియంలో మరమ్మతులు చేస్తున్న ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. మౌలిక వసతుల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య పూస రమేష్ బాబు పాల్గొన్నారు.