శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీకాకుళంలో పర్యటించిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ అమరావతిలో ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోవిందరావు
➢ ఇచ్చాపురంలో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ ఎమ్మెల్యే శిరీషను కలిసిన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు