డిగ్రీ ప్రవేశాలకు రేపే చివరి తేదీ

డిగ్రీ ప్రవేశాలకు రేపే చివరి తేదీ

NRML: జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తునట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో బీకాం, బీఏ, బీఎస్సీ, బీబీఏ విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మే 5వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.