ఘాట్ రోడ్డులో లారీ బోల్తా

ఘాట్ రోడ్డులో లారీ బోల్తా

ASR: పాడేరు ఘాట్ రోడ్డులో కలప తరలిస్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ రహదారి మధ్యలో పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో, ప్రయాణీకులు గంటల తరబడి నిలిచిపోయారు. అధికారులు వెంటనే స్పందించి, బోల్తా పడిన లారీని తొలగించారు. అధికారులు జోక్యం చేసుకున్న తర్వాత వాహన రాకపోకలు యధావిధిగా సాగాయి.