VIDEO: అన్నమయ్య: సందడి చేసిన హీరోయిన్
అన్నమయ్య: రాజంపేటలోని ఓ నూతన షాపింగ్ మాల్‌ను ఆదివారం ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఆమెకు నిర్వాహకులు స్వాగతం పలికగా.. హీరోయిన్ వస్తోందని ప్రచారం జరగడంతో పట్టణ యువత, మహిళలు భారీ ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాగా కార్యక్రమంలో ఆమె పాటలు పాడి, డాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.