ఘనంగా ఓటర్ల దినోత్సవం

CTR: పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రెవెన్యూ శాఖ వారు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో MRO రాము ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత లినార్డ్ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేసి, సీనియర్ ఓటర్లను సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణంరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.