కానిస్టేబుల్ ఆరోగ్య స్థితిపై మంత్రి ఆరా..

కానిస్టేబుల్ ఆరోగ్య స్థితిపై మంత్రి ఆరా..

NLR: గంజాయి స్మగ్లర్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఫిరోజ్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారాయణ ఆరా తీశారు. స్మగ్లర్ సూర్యప్రకాశ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఫిరోజ్ గాయపడ్డారు. అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ కానిస్టేబుల్‌కి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్యులను ఆదేశించినట్లు ఇవాళ తెలపారు.