VIDEO: కట్ర్యాలలో మల్లికార్జున స్వామి జాతరపై వివాదం

VIDEO: కట్ర్యాలలో మల్లికార్జున స్వామి జాతరపై వివాదం

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో శ్రీమల్లికార్జున స్వామి జాతర నిర్వహణను అడ్డుకుంటూ కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆదివారం గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ ప్రజల సమక్షంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్న కమిటీని తిరస్కరిస్తూ జాతర జరగనివ్వబోమని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు.సంప్రదాయం ప్రకారమే గ్రామస్తుల కమిటీతో జాతర నిర్వహిస్తామని తెలిపారు.