VIDEO: సోమశిల డ్యాం గేట్లు ఓపెన్ చేసిన మంత్రి

NLR: సోమశిల డ్యాం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. డ్యాంలో నీటిమట్టం 74 TMCలకు చేరడంతో మంత్రి జలహారతి సమర్పించారు. అనంతరం 5, 6 క్రస్ట్ గేట్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో ఇన్‌ఫ్లో 32,971 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 13,400 క్యూసెక్కులు ఉందని అధికారలు తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఛైర్మన్ పలువురు పాల్గొన్నారు.