'పాత పెన్షన్ విధానం అమలు చేయాలి'
SRCL: రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని డీఎస్సి 2003 ఉపాధ్యాయులు జిల్లా కన్వీనర్ ఎడ్ల కిషన్ అన్నారు. హైదరాబాదులో నిర్వహించే మహా విజ్ఞాపన సభకు చందుర్తి మండల ఉపాధ్యాయులు శనివారం తరలి వెళ్లారు. జిల్లా కన్వీనర్ ఎడ్ల కిషన్, నాయకులు వంగ తిరుపతి, అంబాటి శంకర్, మల్లారెడ్డి ఉన్నారు.