ప్రమాణ స్వీకారం.. వెంటనే రాజీనామా

ప్రమాణ స్వీకారం.. వెంటనే రాజీనామా

NRML: తానూరు మండలం నందిగాం గ్రామం మూడవ వార్డు సభ్యుడుగా గెలిచిన నాగేశ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజీనామా చేశాడు. ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లాల్సినందున బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేనని తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో శ్రీధర్‌కు అందజేశాడు.