పుంగనూరులో 2 ద్విచక్ర వాహనాలు చోరి

CTR: రూ. 1 లక్షల విలువైన 2 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. పుంగనూరు పట్టణం NTR కూడలి సమీపంలో వాహనాల విక్రయ షాప్‌లో మంగళవారం రాత్రి 2 ద్విచక్ర వాహనాలు చోరీ జరిగినట్లు షాప్ యాజమాని భావజాన్ బుధవారం తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు CI శ్రీనివాసులు చోరీ జరిగిన షాప్‌ను పరిశీలించారు.