VIDEO: కనిగిరిలో భారీ గణనాథుడు

VIDEO: కనిగిరిలో భారీ గణనాథుడు

ప్రకాశం: కనిగిరిలో వినాయక చవితి పండగను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలో భారీ గణనాథుని, ఉత్సవ కమిటీ నిర్వాహకులు తీసుకొచ్చారు. గణేష్ ఉత్సవ కమిటీలు హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది.