కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం

కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం

VZM: మెరకముడిదాం మండల కో-ఆప్షన్ సభ్యుడిగా షేక్ సుభాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి డి.వి. మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఎంపీటీసీల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గొర్లె భాస్కరరావు, ఎంపీపీ తాడి కృష్ణవేణి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.