రేపు ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ నిర్వహణ: కమిషనర్

రేపు ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ నిర్వహణ: కమిషనర్

KRNL: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రేపు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. నగరవ్యాప్తంగా ఖాళీ స్థలాలు, రహదారుల ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు ఒకేసారి 27 జేసీబీలను వినియోగిస్తామని చెప్పారు. ఖాళీ స్థలాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు.