అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలం అన్న సాగర్ గ్రామానికి చెందిన మాజీ పీఎసీఎస్ అధ్యక్షులు ఆలబాలవర్ధన్ రెడ్డి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మల్యే మధుసూదన్ రెడ్డి గురువారం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.