'చదువుల్లో రానించి ఉన్నతస్థాయికీ ఎదగాలి'
KDP: ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో చదువుల్లో రానించి ఉన్నతస్థాయికీ ఎదగాలని వేంపల్లె జడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం వైస్ ఎంపీపీ బాబాషరీఫ్ ఆధ్వర్యంలో వేంపల్లి జడ్పీ ఉర్దూ పాఠశాల పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విధ్యార్థులు చదువులో రానించినప్పుడే భవిష్యత్‌కి పునాదన్నారు.