'కాఫీ పొడి తయారీ కేంద్రం మంజూరు'

'కాఫీ పొడి తయారీ కేంద్రం మంజూరు'

AKP: మాకవరపాలెం మండలం సెట్టిపాలెం గ్రామంలో కాఫీ పొడి తయారీ కేంద్రం మంజూర అయిందని గిరిజన కో-ఆపరేటివ్ వైస్ ఛైర్మన్, ఎండీ కల్పనా కుమారి తెలిపారు. శనివారం ఆమె కాఫీ పొడి తయారీ కేంద్రం స్థలమును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తయారీకి సంబంధించిన స్థలం సరిపడా ఉన్నదని తెలిపారు. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, సర్పంచ్ అల్లు రామనాయుడు పాల్గొన్నారు.