VIDEO: పోలీస్ వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గాయాలు

VIDEO: పోలీస్ వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గాయాలు

అన్నమయ్య: శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుల్తాన్(26) తీవ్రంగా గాయపడ్డాడు. మహమ్మదాబాద్‌ నుంచి మదనపల్లికి బైక్‌పై వస్తుండగా పెద్దపాలెంగేటు వద్ద పోలీస్ వాహనం ఢీకొట్టిందని బాధితుడు ఆరోపించాడు. ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.