VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. పైప్ లైన్ పగిలింది..!

VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. పైప్ లైన్ పగిలింది..!

MDCL: ఉప్పల్ నుంచి చిలుకానగర్ వెళ్లే మార్గంలో పైప్ పైప్ పనులు ప్రజలకు ఇబ్బందులు పెట్టే రీతిలో జరుగుతున్నట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో, కాంట్రాక్టర్ ఏకంగా మంచినీటి పైప్ లైన్ పగిలేలా తవ్వకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో మంచినీరు మొత్తం రోడ్డు పై వృధాగా పోతుందన్నారు.