ఇంటింటికి సీపీఐ క్యాంపెనింగ్ కార్యక్రమం

ఇంటింటికి సీపీఐ క్యాంపెనింగ్ కార్యక్రమం

HYD: దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికి ఇంటింటికి CPI క్యాంపెనింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు CPI కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ అన్నారు. హిమాయత్ నగర్‌లోని AITUC కార్యాలయం నుంచి షాపులు, కేఫ్లలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ.. విరాళాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో అవినీతి పెరిగిపోయిందని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.