లంబాడీ హేటి సర్పంచ్‌గా లావుడే బలునాయక్

లంబాడీ హేటి సర్పంచ్‌గా లావుడే బలునాయక్

ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని లంబాడీ హేటి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లావుడే బలునాయక్ విజయం సాధించారు. ప్రజల విశ్వాసం, మద్దతుతో గెలుపొందిన బలునాయక్ కు గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.