తొలిరోజు పరీక్షకు ఎంతమంది హజరయ్యారంటే..!

తొలిరోజు పరీక్షకు ఎంతమంది హజరయ్యారంటే..!

KRNL:పెద్దకడబూరులో సోమవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు KGBV పాఠశాలలో 135 మందికి గాను 133 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ఏపీ మోడల్ స్కూల్‌లో 237 మందికి గాను 234 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ZP పాఠశాల 259 మందికి గాను 254 మంది హాజరుకాగా ఐదుగురు గైర్హాజరైనట్లు ఎంఈఓ ఉస్మాన్ భాష తెలిపారు.