VIDEO: పుంగనూరులో ప్రారంభమైన పరీక్ష

CTR: పుంగనూరులో SSC పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నిమిషాలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అధికారులు, పోలీసులు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు వెంట వచ్చారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.