కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నేడు జిల్లాలోని 'తుఫాను' ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మాజీ సీఎం జగన్
☞ డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
☞ టైం పాస్ కోసం జగన్ నకిలీ యాత్ర చేస్తున్నారు: టీడీపీ
☞ రంగు మారిన వరిని కూడా కొనుగోలు చేయాలి: NTR కలెక్టర్