లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. జౌయా పట్టణంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో మేయర్ ఫౌజీ ఫవాజ్, కౌన్సిల్ మెంబర్ అబ్బాస్ మృతిచెందారు. ఇజ్రాయెల్ దాడిలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. మరోవైపు కువైట్ బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. యూఏఈ, సౌదీపై క్షిపణి దాడులు చేసింది. క్షిపణులను డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే పేల్చేసింది.