కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గుడివాడలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము
★ బాపులపాడులో బిర్యానీ తిన్నందుకు విద్యార్థులపై దాడి చేసిన స్కూల్ సిబ్బంది
★ గుడివాడలో సైక్లోథాన్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ విద్యాసాగర్
★ కంకిపాడు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి