VIDEO: పర్యాటకులకు అనుమతి.. కానీ సందర్శకులు లేరు

VIDEO: పర్యాటకులకు అనుమతి.. కానీ సందర్శకులు లేరు

MLG: ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే భారీ వరదతో సోమవారం నిండుకుండలా పరవళ్లు తొక్కుతోంది. సోమవారం నుంచి పర్యాటకులకు అనుమతి కల్పిస్తున్నట్లు రేంజర్ చంద్రమౌళి తెలిపారు. స్థానిక నిబంధనలు పాటించాలని, స్విమ్మింగ్ కోసం దిగడానికి అనుమతి లేదని సూచించారు. అయినప్పటికీ, పర్యాటకులు రాకపోవడం గమనార్హం.