ప్రముఖ దినపత్రిక విలేకరిపై కేసు నమోదు
AKP: ప్రముఖ దినపత్రిక విలేకరి తన వాట్సాప్ గ్రూప్‌లో ఈనెల 25న కోటవురట్ల మండలం అన్నవరం వీఆర్వో జీఆర్ నూకరత్నం గురించి ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో తన గౌరవానికి భంగం కలిగించే విధంగా కామెంట్ పోస్ట్ చేసినట్లు సదరు వీఆర్వో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ ఇవాళ పేర్కొన్నారు.