'పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే పనిచేస్తున్నారా'

'పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే పనిచేస్తున్నారా'

GNTR: పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే పనిచేస్తున్నారా అని ప్రజలు ఆలోచిస్తున్నారని గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేశ్ అన్నారు .తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. జనసేన సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని ఆరోపించారు. చంద్రబాబుకు సేవ చేయడానికి, టీడీపీ అనుబంధ విభాగంగా జనసేన పనిచేస్తోందని ప్రజలకు అర్థమైందని మహేశ్ పేర్కొన్నారు.