కార్మికుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

కార్మికుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

VZM: అసంఘటిత కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా కార్మిక చట్టాల గురించి, వేతన సవరణ చట్టం గురించి మరియు వారి హక్కులు బాధ్యతలు గురించి తెలియజేశారు. అలాగే వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.