తెలంగాణకు మెగా ప్రాజెక్ట్!

తెలంగాణకు మెగా ప్రాజెక్ట్!

TG: రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ, నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. ఈ సంస్థ C130J సూపర్ హెర్క్యులస్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయబోతోంది.