VIDEO: చిలకలూరిపేటకు చేరుకున్న DY.CM పవన్
PLD: DY.CM పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్నార్టీ సెంటర్‌లో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన నాయకులు గజమాలతో ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.