'ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి'

'ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి'

CTR: రాయలసీమ ఎత్తిపోతల పథకం అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సూచించారు. ఎత్తి పోతల పథకం భవిష్యత్ కార్యాచరణ పై.. గ్రేటర్ రాయలసీమలో ప్రాజెక్టుల పై చంద్రబాబు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి పై తిరుపతిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, రోజా పాల్గొన్నారు.