రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ వాయిదా...?

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ వాయిదా...?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.