ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సందర్భంగా ఆయనపై నమోదైన కేసుల విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా హాజరయ్యారు.