మేనల్లుడితో వివాహేతర సంబంధం.. భార్యకు జీవిత ఖైదు
మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను భార్య హత్య చేసిన ఘటన UPలో జరిగింది. ఫిరోజాబాద్‌కు చెందిన సతేంద్రతో రోషిణికి వివాహం జరిగింది. కొన్నేళ్ల తర్వాత మేనల్లుడు గోవింద్‌తో రోషిణి అక్రమ బంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించేందుకు ఇద్దరు ప్లాన్ చేసి సతేంద్రను హత్య చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు రోషిణికి జీవిత ఖైదు శిక్ష విధించింది.