'అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తాం'

'అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తాం'

CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో DMAC కమిటీ మూడవ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 302 మందికి అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.