VIDEO: హమాలీ కార్మికుల కూలీ రేట్లను పెంచాలి: IFTU

VIDEO: హమాలీ కార్మికుల కూలీ రేట్లను పెంచాలి: IFTU

NZB: ఖానాపూర్ ఇండస్ట్రియల్ పరిధిలో పని చేస్తున్న పసుపు డోల్ హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని హమాలీ ఫెడరేషన్ నాయకులు డి. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. గురువారం ఖానాపూర్ ఇండస్ట్రియల్ పని చేస్తున్న పసుపు డోల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ది నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్‌కు నోటీసు అందజేశారు.