మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి

మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి

GNTR: పెదకాకాని మండలంలోని మల్లేశ్వర స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్  బుధవారం దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట పెదకాకాని మండల టీడీపీ అధ్యక్షుడు వలివేటి మురళి కృష్ణ, తదితరులు ఉన్నారు.