VIDEO: పుంగనూరులో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు

VIDEO: పుంగనూరులో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు

CTR: పుంగనూరులో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం మండల పరిధిలోని కంగా నెల్లూరు సమీపాన కాల్వ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కాల్వలో నీరు ఇంకకుండా క్రింది భాగంలో సిమెంట్ బెడ్, ఇరువైపులా సిమెంటుతో లైనింగ్ పనులు చేస్తున్నారు.