డోక్రా మహిళా సభ్యులకు తీపి కబురు
NTR: ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫౌండేషన్ HGM సభ్యులకు హోం బేస్ట్ ప్రోడక్ట్స్, హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తులపై శిక్షణ ఇప్పించింది. NIRDPR సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం రెండో విడతగా 61 మంది మహిళలకు సంబంధిత మెషినరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు పాల్గొన్నారు.