నిర్మించిన సచివాలయాలకు బిల్లులను మంజూరు చేయాలి

PPM: గుమ్మలక్ష్మీపురంగత ప్రభుత్వం హయాంలో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు ఏ దశలో ఉన్నాయి, వినియోగిస్తున్నదీ, లేనిదీ వంటి అంశాలను పరిశీలించేందుకు వచ్చినట్లు పాలకొండ సబ్కలెక్టర్ సి. యశ్వంత్కుమార్రెడ్డి తెలిపారు. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్ పేట సచివాలయ భవనాలను పరిశీలించారు. భవన నిర్మాణం పూర్తయినా నేటికి బిల్లులు అందలేదని తెలిపారు.