VIDEO: మత్తడి పోస్తున్న బొగ్గుల వాగు ప్రాజెక్టు..

VIDEO: మత్తడి పోస్తున్న బొగ్గుల వాగు ప్రాజెక్టు..

భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం ఎడ్లపల్లి సమీపంలోని బొగ్గుల వాగు మధ్య తరహ ప్రాజెక్టు మత్తడి శుక్రవారం రాత్రి భారీ వర్షంతో వరద నీటితో జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం వల్ల ప్రాజెక్టులోకి నీరు చేరింది. ఈ వర్షాకాలంలో తొలిసారిగా నిండిన ప్రాజెక్టు 5 వేల ఎకరాల్లో వరి సాగుకు ఊపిరిపోస్తోంది.