సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

SDPT: మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ. వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు.