ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రభుత్వానికి వ్యతిరేకంగా SMలో పోస్టు.. తాళ్లూరు ఉపాధ్యాయుడు సస్పెండ్
★ గిద్దలూరులోని ఏబీఎం పాలెంలో అనుమానంతో భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
★ కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభం
★ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన