'అటవీ పరిరక్షణకు అధికారులు పాటుపడాలి'

'అటవీ పరిరక్షణకు అధికారులు పాటుపడాలి'

NRML: అటవీ సంపద పరిరక్షణకు అటవీ అధికారులు పాటుపడాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానన్, జిల్లా అటవీ అధికారి నాగిని భాను అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి గండి రామన్న అర్బన్ పార్కులో అటవీ శాఖలో విధులు నిర్వహించే వాచర్లకు బ్యాగులు, యూనిఫాంలు, షూ, లాటీలను పంపిణీ చేశారు. వేణుగోపాల్ రాథోడ్ అవినాష్, నజీర్ ఖాన్ వేణుగోపాల్ పాల్గొన్నారు.