స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉచిత కరాటే శిక్షణ శిబిరం

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉచిత కరాటే శిక్షణ శిబిరం

JN: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసవి కరాటే ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు సీనియర్ మాస్టర్ పేశారు సారయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 8919237751 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.