'బాధితులకు సత్వర న్యాయం జరగాలి'

'బాధితులకు సత్వర న్యాయం జరగాలి'

MBNR: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని వారు కోరారు. మీడియేటర్ల ద్వారా పరిష్కార మార్గాలు సఫలం కావాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులకు పెండింగ్ కేసులపై అవగాహన కల్పించారు.